How To Book Current Ticket: రైల్వేల్లో కొత్త ఫీచర్.. రైలు ఎక్కేముందే ఇలా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు..
How To Book Current Ticket : దీపావళి పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో, ప్రజలు చేసే అతి ముఖ్యమైన పని, తమ ఇళ్లలో తేవి తమ బంధువులతో కలిసి పండుగలను ఆస్వాదించాలనే ఆశతో రైలు టిక్కెట్ బుకింగ్ చేసుకోవడం.. అయితే, ఇది అనుకున్నంత సులభం కాదని మనందరికీ తెలుసు. మనలో చాలా మంది కన్ఫార్మ్ రైలు టిక్కెట్‌ను దొరకడం చాలా కష్టమైన పని. అనేక మార్గాల్లో రైళ్లలో రిజర్వేషన్లు ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో ఫుల్ అయిపోతుంటాయి. … Read more
Read More